15 August 2012

HAPPY INDEPENDENCE DAY

మన జాతీయ గీతం
National Anthem

జన గణమన అధినాయక జయహే
భారథ భాగ్యవిధాతా
పంజాబ - సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగ
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్చల జలధితరంగ
తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిషమాగే
గాహే తవ జయ గాధా
జనగణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!

-శ్రీ రవీంద్రనాథ్ ఠాకూర్

భావము:- జనులందరి మనస్సులకూ అధినేతవు భారతభాగ్య
విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధూ,
గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ, వింధ్యా
హిమాలయ ప్ర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ,
ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారతభాగ్య
విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ
ఆశ్శీస్సులు అర్ధిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త
జనులకూ మంగళ ప్రదాతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు
జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!

మాత్రువందనం

వందేమాతరం - వందేమాతరం
సుజలాం సుఫలాం - మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం    !!వందే!!
శుభ్రజ్యోత్స్నా పులకితయామినిం
పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం   !!వందే!!
- బకించంద్ర చటర్జీ
భావము:- భారత మాతకు వందనం. తీయ్యని నీతితో,
కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో
విలసిల్లే పులకిస్తూ విరబూసిన చెట్లతో శోభిస్తూ.
స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు
సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భారతమాతకు వందనం.


ప్రతిజ్ఞ్

భారత దేసము నా మాతృభూమి. భారతీయులందరు
నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద
నాకు గర్వకారణము. దీనికి అర్హుడు/అర్హురాలు నగుటకై
సర్వదా నేను కృషి చేయుదును.
నా తండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని
గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశము పట్లను, నా ప్రజల పత్లను సేవానిరతి
కలిగుయుందునని ప్రతిజ్¬న్ చేయుచున్నాను.
వారి శ్రేయౌభివృద్ధులే నా ఆనందమునకు మూలములు.
Pledge

India is my country and all Indians are
my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I strive to be worthy of it. I respect my parents, teachers and all my elders. I pleadge to  work for the welfare of my country and its people.

More on my site teluguvaramandi.net

No comments: