Showing posts with label Calender. Show all posts
Showing posts with label Calender. Show all posts

1 November 2013

November 2013

1. ఆంధ్రప్రదేశ్ అవతరణ - Andra Pradesh Formation day
2. నరకచతుర్దశి - Naraka Caturdasi
3. దీపవళి - Deepavali
4. ఆకాశదీపారంభం - Akasadeeparambham
5. చంద్రదర్శనం, యమద్వితీయ - Chandra Darsanam - Yamadvitiiyam
6. Moharam
7. నాగులచవితి - Nagulachaviti
10. కార్తవీర్యజయంతి - Kartaviirya Jayanti
11. అక్షయ నవమి - Akshaya Navami
12. యజ్ఞవల్క జయంతి - Yajnavalka Jayanti
13. ప్రభోధన ఏకాదశి - Prabhodana Aekadasi
14. క్షీరాబ్ది ద్వదశి, బాలల దినోత్సవం - Kshiirabdi Dwadasi - Balala Dinotsavam (Children's Day)
16. వృశ్చిక సంక్రమణం - Vrschika Samkramanam night 10.30, VaikumTa chaturdasi
17. కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం - Kartika Poornima, Jwala Toranam
19. అనురాధకార్తె - Anuradhakaarte
21. సంకష్టహర చతుర్ధి - Samkashtahara Chaturdhi
29. మతతత్ర త్రయోదశి - Matatraya Aekadasi

More on my site teluguvaramandi.net

1 September 2013

Month of September 2013

3. మాస శివరాత్రి - Masa Sivaratri
5. పోలాల అమావాస్య - Poalaala Amavasya
5. టీచర్స్ డే - Teachers Day
8. బలరామ జయంతి - Balaraama Jayanti
9. సిద్ధివినాయక చవితి - Siddhivinayaka Chaviti
10. ఋషి పంచమీ - Rishi Panchami
13. ఉత్తరకార్తే తె. 4.42 - Uttarakaarte dawn. 4.42
15. పరివర్తన ఏకాదశి - Parivartana Aekaadasi
16. వామన ద్వాదశి - Vaamana Dwadasi
17. ఓనం పండుగ - Onam Festival
18. అనంత పద్మనాభవ్రతం - Anamta Padmanabha Vratam
19. మహాలయ ప్రారంభం - Mahalaya Prarambham
21. ఉండ్రాళ్ళ తద్దె - Umdraala Tadde
22. సంకటహర చతుర్థీ - Samkatahara Chaturdhi
26. శీతలావ్రతం - Siitalaa Vratam
27. షిర్డిసాయి జన్మదినోత్సవము - Shiridi Sai Janmadinam(Birthday)
27. హస్తకార్తే రా. 7.47 - Hastakaarte night. 7.47
More on my site teluguvaramandi.net

20 August 2013

Month of August 2013

5. మాస శివరాత్రి - Masa Sivaratri
5. షబేఖదర్ పండుగ - Shabaekadar Festival
9. రంజాన్ పండుగ - Ramzan Festival
11. నాగ పంచమి - Naga pamchami
11. ఖుదీరాంబోస్ బలిదానదినం - Khudiiraamboas Balidaanadinam (sacrifice day)
13. మంగళ గౌరీ వ్రతం - Mangala Gouri Vratam
14. నరసింహ వ్రతం - Narasimha Vratam
15. స్వాతంత్ర్య దినోత్సవం - Independence Day
16. వరలక్ష్మీ వ్రతం - Varalakshmi Vratam
17. ఏకాదశి వేంకటేశ్వర నోము - Aekadasi Venkateswara Noma
18. దామోదర ద్వాదశి - Damodara Dwadasi
19. వరాహ జయంతి - Varaha Jayanti
20. ఉపా కర్మలు - Upakarmalu
21. రక్షాభంధనం - Rakshabandhanam
22. రాఘవేంద్రారాధనము - Raghavedraaradhanam
24. సంకటహర చతుర్ఠీ - Samkatahara Chaturdhi
24. వెంకయ్యస్వామి ఆరాధన - Venkayyaswamy Aradhana
28. శ్రీ కృష్ణ జన్మాష్టమి - Sri Krishna Janmastami
31. పుబ్బకార్తే ఉ. 10.51 - Pubbakaarte m. 10.51


More on my site teluguvaramandi.net

27 December 2012

Festivals in 2013

13, January  - Bhogi

14, January  - Makara Sankraanti

15, January  - Kanuma

25, January - Miladinabi

17, February  - Ratha Saptami

21, February - Bheesma Aekaadasi

10, March - Maha Siva Raatri

27, March  - Holi

29, March  - Good Friday

31, March - Easter Sunday

11, April  - Ugaadi ( Sri Vijaya Nama) - New Year

19, April - Sri Rama Navami

23, April  - Mahaveer Jayanthi

3, June - Hanumaan Jayanthi

22, July - Guru Pournima

28, July - Mahankali Jatara ( Bonala Panduga)

9, August - Ramzan

16, August - Varalakshmi Vratam

28, August  - Janmaastami ( Krishnaastami)

9, September  - Vinayaka Chavathi Vinaayaka Chavithi

21, September - Undraalla Thaddhe

13, October - Aayudha Pooja

14, October - Vijaya Dasami

16, October  - Bakrid

21, October - Atla Thaddhe

1, November - Andhra Rashtra Avatarana Dinotsavam

3, November  - Deepaavali

7, November - Naagalu Chavithi

14, November - Mohharram

23, November - Satya Sai Baba Janmadinam

25, December - Christmas
More on my site teluguvaramandi.net

1 December 2012

Festivals in December

డిసెంబర్ లోని పండుగలు

1.జేష్ట కార్తె - Jesta Karte

2.సంకష్టహర చతుర్థి - Samkashta Chaturdhi

9.సర్వ ఏకదశి - Sarva Aekadasi

12.మాస శివరాత్రి - Masa Sivaratri

13.సర్వ అమావాస్య - Sarva Amavasya


మార్గశిర మాసం Month of Margasira

14.చంద్రదర్శనం - Chandradarsanam

15.ధను సంక్రమణం తె. 4:16 - Dhanu Samkramanam morning 4:16

16.ఢనుర్మాసారంభం - Starting of Dhanurmasam

18.సుబ్రమణ్య షష్టి - SubramaNya shashti

23.వైకుంట ఏకదశి - Vikunta Aekadasi

25.క్రిస్ట్‌మస్ - Christmas

26.శ్రీ హనుమద్ర్వతము - Sri Hanumadrvatamu

27.శ్రీ దత్త జయంతి - Sri Datta Jayanti

28.కోరల పూర్ణిమ పూర్వాషాఢ కార్తె - Koarala Purnima Puurvaashada Karte

1 November 2012

Festivals in November

నవంబర్ లోని పండుగలు


1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవము - Formation of Andhra Pradesh


2. సంకష్టహర చతుర్థి - SamkashTahara Chaturthi


4. ఈద్ - ఇ - గదీర్ - Eid-i-Gadeer


6. విశాఖ కార్తె - Visaka Karte


10.మతత్రయ ఏకాదశి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Matatraya Aekadasi Padmavati Ammavari Brahmotsavalu begin


12.నరక చతుర్థశి ధన్వంతరీ జయంతి - Naraka Chaturdasi, Dhanvantari Jayanti


13.దీపావళి, శ్రీ ధనలక్ష్మీ పూజ కేదార వ్రతము - Deepavali, Sri Dhanalakshmi Puja, Kedara Vratam


14.నెహ్రూ జయంతి, ఆకాశ దీపారంభం - Nehru Jayanti


15. పద్మావతీ అమ్మవారి స్వర్ణ రథోత్సవం - Padmavati Ammavari Swarna Radhotsavam


16.మొహ్ర్రం నెల ప్రారంభం, వృశ్చిక సంక్రమణం సా. 4:19 - Mohram month begins, Vruschika Samkramanam evening 4:19


17.నాగుల చవితి - Nagula Chaviti


18.ఫద్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు - End of Padmavati Ammavari Brahmotsavalu


19.అనురాధ కార్తె - Anuradha Karte


23.యాజ్ఞవల్క్య జయంతి - Yajnavalki Jayanti


24.ప్రభోధన ఏకాదశి - Prabhodana Aekadasi


25.క్షీరాబ్ధి ద్వాదశి, మొహ్ర్రం - Ksheeraabdhi Dvadasi, Mohram


27.కార్తీక జ్వాలా తోరణం - Kartika Jwala toaraNam


28.కర్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి - Kartika Poornima, Gurunanak Jayanti

1 October 2012

Festivities in October

అక్టోబరు లోని పండుగలు



2. గాంధీ జయంతి, ఉండ్రాళ్ళ తద్ది - Gandhi Jayanti, Umdralla taddi



3. మహాభరణి - Mahabharani



8. మధ్యాష్టమి - Madhyashtami



10.చిత్తాకార్తె - Chitta Karte



11.సర్వ ఏకాదశి - Sarva Aekadasi



13.శని త్రయోదశి, మాస అశివరాత్రి - Sani Trayodasi, Masa Sivaratri




15.దేవీ నవరాత్రులు ప్రారంభం, మహాలయ అమావాస్య,బతుకమ్మ సంబరాలు ప్రారంభం, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Beginning of Navaratri Festivities, Mahalaya Amavasya, Bakukkamma festivities begin, Beginning of Tirumal Srivari Brahmotsavalu



ఆశ్వయుజ మాసము Aswayuja Masam (Month)



16.శరన్నవరాత్రి ప్రారంభం కలశ స్థాపనం, చంద్రదర్శనం. - Sarannavaratri beginning, , Kalasastaapana




17. తులాసంక్రమణం రా. 6:54 - tulaa SamkramaNam night 6:54



20. సరస్వతీ పూజ, తిరుమల శ్రీవారి స్వర్ణ రధోత్సవము - Saraswati Puja, Tirumala Srivari Swarna Radhoatsavam



21.దేవీ త్రిరాత్ర వ్రతం - Devi Triratri Vratam



22.దుర్గ్రాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగ - Durgashtami, Saddula Batukamma festival



23.మహానవమి తిరుమల శ్రివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు - Mahanavami, Tirumala Srivari Navaratri Brahmotsavamu mugimpu



24.విజయదశమి శమీపూజ, స్వాతి కార్తె, షిరిడీ సాయిబాబా సమాధి ఉత్సవం - Vijaya Dasami Sami puja, Swati Karte, Shiridi Sai Baba Utavam25.సర్వ ఏకాదశి - Sarva Aekadasi



27.బక్రీద్ శనిత్రయోదశి - Sani Trayodasi

1 September 2012

Festivals in September

సెప్టెంబరు లోని పండుగలు

4. సంకష్టహర చతుర్థి - Samkashtahara Chaturdhi

5. గురుపూజాదినోత్సవం, డా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి - Teacher's Day, Dr. Sarvepalli Radhaakrishna Jayanti

12.మతత్రయ ఏకాదశి - Matatraya Aekadasi

13.ఉత్తర కార్తె - Uttara Karte

14.మాస శివరాత్రి - Masa Sivaratri

నిజభాద్రపద మాసము Nija Bhaadrapada Masam (Month)

17.చంద్ర దర్శనం కన్యా సంక్రమణం ఉ. 8:23, బలరామ జయంతి, విశ్వకర్మ జయంతి - Chandradarsanam kanya samkramanam morning 8:23, Balarama Jayanti, Vishwakarma Jayanti

18.వరాహ జయంతి - Varaha Jayanti


19.వినాయక చవితి - Vinayakachaviti


20.ఋషిపంచమి - Rishipanchami


26.పరివర్తన ఏకాదశి, విష్ణు శృంఖలయౌగం, వామన జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు - Parivartana Aekadasi, Vishnu Srumkalayogam, Vamana Jayanti, Tirumala Srivari Brahmotsavala mugimpu.


27.హస్త కార్తె, ఓనం పండుగ - Hasta Karte, Onam


29.అనంత పద్మనాభ వ్రతం - Anamta Padmanaabha Vratam


30.మహాలయ పక్ష ప్రారంభం - Beginning of Mahalaya paksham

1 August 2012

Festivals in August

ఆగష్టు లోని పండుగలు

2. శ్రీ వైఖానస మహర్షి హయిగ్రీవ జయంతి, రాఖీ - Sri Vaikaanasa MaharshiHayagreeva Jayanti, Rakhi
3. ఆశ్లేష కార్తే - Aslesha Karte
5. సంకష్టహర చతుర్థి - SamkashTa Chaturthi
9. శ్రీ కృష్ణాష్టమీ - Sri Krishnashtami
13.సర్వ ఏకాదశి - Sarva Aekadasi
15.భారత స్వాత్యంత్రోత్సవం.
16.మాస శివరాత్రి - Month Sivaratri
17.పోలాల అమావాస్య మఖ కార్తె సిమ్హ సంక్రమణం ఉ. 8:05 - Polala Amavasya maka karte Simha samkramanam morning 8:05

అధిక భాద్రపద మాసం Adhika Bhadrapada masam (month)

19.చంద్రదర్శనం - Chandradarsanam
20.రంజాన్ - Ramzan
27.సర్వ ఏకాదశి - Sarva Aekadasi
30.పుబ్బకార్తె - Pubbakarte

1 July 2012

Festivals in July

జూలై లో ని పండుగలు


1. కుసుమ హరజయంతి - Kusuma Harajayanti

3. మహాషాడీ, వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ - Mahashadi,Vyasa Pornima, Guru Purnima


6. పునర్వసు కార్తే - Punarvasu Karte


14.సర్వేషాం ఏకాదశి - Sarvaeshaam Aekaadasi


16.కర్కాటక సంక్రమణము రా. 8:43, దక్షిణాయన ప్రా - Krkataka samkramanam night 8:43

17.మాస శివరాత్రి - Month Sivaratri


18.ఆమవస్య - Amavasya



20. చంద్రదర్శనం, పుష్యమి కార్తే - Chandra Darsanam, Pushyami Karte


21. రంజాన్ నెల ప్రారంభం - Beginning of the month of Ramzan


22. నాగ చతుర్ధి - Naga Chaturdhi


23. గరుడ పంచమి - Garuda Panchami


24. మంగళ గౌరీ వ్రతం, కల్కీ జయంతి - Mangala Gouri Vratam, Kalki Jayanti




29. సర్వ ఏకాదశి - Sarva Aekadasi

1 June 2012

Telugu Festivals in June

జూన్ లో ని పండుగలు

1. వైష్ణవ మాధ్వ ఏకాదశి, రామలక్ష్మణాద్వాదశి, శుక్రమౌఢ్య ప్రా - Vaishnava maadhva Aekadasi, Ramalakshmanadvaadasi, Sukramoudya beginning
2. శని త్రయౌదశి - Sani Trayoudasi
4. ఏరువాక పూర్ణిమ - Aeruvaaka Poornima
7. మృగశిర కార్తే - Mrugasira Karte
11.శుక్రమౌఢ్య త్యాగము - Sukramoudya tyaagamu
14. మిధున సంక్రమణము ఉ. 5:05 - Mithuna Samkramanam morning 5:05
15.మతత్రయ ఏకాదశి - Matatraya Aekadasi
17.మాసశివరాత్రి - Month Sivaraatri
19.సర్వేషాం అమావాస్య - Sarvashaam Amavasya

ఆషాడమాసము - Ashada Masam (Month)

21. చంద్రదర్శనము, పూరీజగన్నాధరధోత్సవం - Chandradarsanam, Puri Jagannadha Radhoatsavam
24.స్కంద పంచమి - Skamda Pamchami
25.కుమార షష్ఠి - Kumara Shashti
26.వివస్వత్సప్తమి - Vivaswatsaptami
29.మహాలక్ష్మీ వ్రతారంభము - MAhaalakshmii Vrataarambhamu
30.మతత్రయ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి, గోపద్మ వ్రతారంభము, చాతుర్మాస్య వ్రతారంభము - matatraya Aekadasi, First Aekadasi, Sayana Aekadasi, Gopadma Vratarambamu, chaturmaasya

1 May 2012

Telugu festivals in May

మే లో ని పండుగలు

1. మేడే, వాసవీకన్యకా పరమేశ్వరీ జయంతి. - May Day, Vasavi Kanyaka Parameswari Jayanti
2. సర్వాఎకాదశి, అత్తిలి, అన్నవరం, అన్నవరప్పాడు స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు. - Sarvaekaadasi, Attili, Annavaram, AnnavarappaDu Swamy Kalyanam
4. శ్రీ నృసింహ జయంతి - Sri Narasimha Swamy Jayanti
6. మహావైశాఖీ సంపద్గౌరీ వ్రతం, అన్నమాచార్య జయంతి - Mahavaisaka sampadgouri Vratam, Annamacharya Jayanti
9. సంకష్ట హర చతుర్థి - Samkashta hara Chaturthi
11.కృత్తిక కార్తే, నిజకర్తరీ ప్రారంభం - Kruttika kartae, Beginning of Nijakarte
14. వృషభసంక్రమణం రా.6:58 - Vrushabha samkramanam, night 6:58
15.హనుమజ్జయంతి - Hanumajayamti
16.సర్వ ఏకాదశి - Sarva Aekaadasi
17.శ్రీ మహీ జయంతి, శ్రీ నర్మదా నదీ పుష్కర ప్రారంభం - Sri mahii Jayanti, Beginning of River Sri Narmada pushkaram
19.మాస శివరాత్రి - Month Sivaratri
20.సర్వ అమావాస్య - Sarva Amavasya

జేష్ఠ మాసము JaeshTa Masam(Month)

22.చంద్రదర్శనము, బుద్ధజయంతి - Chandradarsanamu, Buddha Jayanti
25. రోహిణీ కార్తె - Rohini Kartae
27. గురుమౌఢ్య త్యాగము - GuruMoudya tyaagam
28. కార్తరీ త్యాగము - Kartari tyaagamu
31. నిర్జల ఏకాదశీ, స్మార్త ఏకాదశీ - Nirmala Aekadasi

1 April 2012

Telugu Festivals in April

ఏప్రిల్ లో ని పండుగలు

1. భద్రాద్రిలో కళ్యాణం
3. మతత్రయ ఏకాదశి
5. మహావీర జయంతి
6. గుడ్ ఫ్రీడే
10.సంకష్టహర చతుర్ధీ
12. రేలంగి మంట్లమ్మ వారి పెద్దసేవ
13.మేషసంక్రమణం రా.8:22
14. బసవ జయంతి, అంబేద్‌కర్ జయంతి
17. మతత్రయ ఏకాదశి
19.మాసశివరాత్రి
21.అమావాస్య

వైశాఖమాసం

22.చంద్రదర్శనంఅక్ష్ తృతియ, పరశురామ జయంతి, సిమ్హాచల చందనోత్సవము
25.శ్రీ శంకర జయంతి
29.గురుమౌడ్య ప్రారంభము.

1 March 2012

Telugu Festivals in March

మార్చ్ లో ని పండుగలు

4. సర్వ ఏకాదశి - Sarva Aekadasi
5. గార్మీ - Garmii
8. హోళీ - Holi
9. శ్రీలక్ష్మీ జయంతి - Lakshmi Jayanti
14.మీన సంక్రమణం ప. 12.20 - Meena Samkramanam
18. సర్వ ఏకాదశి - Sarva Aekadasi
22.సర్వ అమావాస్య - Sarva Amavasya

చైత్రమాసము Chaitramasam
శ్రీ నందన నామ సంవత్సర
23.ఉగాది, వసంత నవరాత్రి ప్రారంభం - Ugadi (Telugu New Year)
24.చంద్రదర్శనం - Chandra Darsanam
25.మత్స్య జయంతి - Matsya Jayanti
26.గణేష పూజ - Ganesha puja
27.శ్రీ పంచమి - Sri Panchami
28.శృంగేరీ శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్ధ స్వామి వారి జయంతి - Srumgaeri Sri Sri Sri Bharati tirdha swamy Jayanti
31.స్మార్తమాధ్వ శ్రీరామనవమి. - Smaartamaadhya Srirama Navami

1 February 2012

Telugu Festivals in February

ఫిబ్రవరి లో ని పండుగలు

1. మధ్వనవమి - Madhvanavami
3. భీష్మ ఏకాదశి - bhiishma Aekadasi
4. భీష్మ ద్వాదశి - Bhishma Dvaadasi
5. మిలాదున్నబీ - Miladunnabi
7. మహామఘీ, సింధుస్నానం - MahaamaGii, Sindhu snanam
13.కుంభసంక్రమణ సా. 4:44 - Kumbasamkramanam
17.స్మార్త ఏకాదశి - Smarta Aekadasi
18.వైష్ణవ మాధ్వ ఏకాదశి - Vaishnava Madhva Aekadasi
20.మహా శివరాత్రి - Maha Siva Ratri
21.సర్వ అమావాస్య - Sarva Amavasya

ఫాల్గుణమాసము Palguna Masam

23.చంద్రదర్శనం - Chamdradarsanam

13 January 2012

Festivals in January

జనవరి లో ని పండుగలు
పుష్య మాసము

1. ఆంగ్ల సంవత్సరాది - New Year
5. వైకుంట ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి - Vaikunta Aekaadasi
7. శని త్రయోదశి - Sani Trayodasi
14.భోగి పండుగ - Bogi

15.మకర సంక్రాంతి - Makara Sankranti

16.కనుమ - Kanuma

17. ముక్కనుమ బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం - Mukkanuma,Bommala noamu, Savitri Gouri Vratam19.సర్వ ఏకాదశి - Sarva Aekadasi

21.శని త్రయోదశి - Sani Trayodasi

23.చొల్లంగి అమావాస్య - Chollamgi amaavaasya

26.గణతంత్రదినోత్సవము- Republic Day

28. లాలాలజపతిరాయ్ జయంతి, శ్రీ పంచమి - Lalalajapatirai Jayanti, Si Panchami

30. రథ సప్తమి, సూర్య జయంతి, - Radha Saptami, Surya Jaynti

31. భీష్మాష్టమి - Bhishmashtami

1 January 2012

HAPPY NEW YEAR 2012





HAPPY NEW YEAR 2012




HAPPY NEW YEAR 2012


HAPPY NEW YEAR 2012




HAPPY NEW YEAR 2012


HAPPY NEW YEAR 2012



HAPPY NEW YEAR 2012

HAPPY NEW YEAR 2012

HAPPY NEW YEAR 2012











HAPPY NEW YEAR 2012


1 May 2011

Festivals in May

మే లో పండుగలు
1. మాస శివరాత్రి
1. మేడే
4. డొల్లికర్తరీ ప్రారంభం
4. వైశాఖ స్నానారంభం
5. సింహాచల చందనోత్సవం
5. బసవేశ్వర జయంతి
6. అక్షయ తదియ
6. పరశురామ జయంతి
8. గంగానది పుష్కరము
8. శంకర జయంతి
8. భావనార్షి జయంతి
11. నిజకర్తరీ జయంతి
11. కృత్తిక కార్తై రా. 1:39
12. వాసవీకన్యకా జయంతి
13. సత్య దేవుని కళ్యాణము
14. పరశురామ ద్వాదశీ
16. నారసింహ జయంతి
17. గౌతమబుద్ధ జయంతి
21. రాజీవ్ గాంధీ వర్ధంతి.
21. సంకట హర చతుర్ధీ
25. రోహిణీ కార్తై రా. 11:06
27. హనుమజ్జయంతి
27. నెహ్రూస్మారక దినోత్సవము
29. కర్తరీ త్యాగము
31. మాస శివరాత్రి
31. కృష్ణాంగార చతుర్థశి




Festivals in May
1. 'Masa Siva Ratri'
1. May Day
4. Starting of 'Dolla kaartarii'
4. Bath of 'Vaisakha'
5. 'Simhaachala chandanoatsavam'
5. 'Basaveswara Jayamti'
8. 'Ganga Pushkaram'
8. 'Sankara Jayanti'
8. 'Bhavanaarshi Jayanti'
11. 'Nijakartarii Jayanti'
11. 'Kruttika kaarte'
12. 'Vaasavii kanyaka Jayanti'
13. 'Satyadevuni Kalyaanam'
14. 'Parasuraama Dvadasi'
16. 'Narasimha Jayanti'
17. 'Goutama Budda Jayanti'
21. 'Rajiv Gandhi Jayanti'
25. Rohini Karte night 11:06
27. 'Hanuma Jayanti'
27. 'Nehru Smaraka Dinam' (Nehru Memorial Day)
29. 'Kartarii tyaagamu'
31. 'Masa Sivaraatri'
31. 'Krishnaangaara chaturthasi'

1 April 2011

April Festivals & Good Days

ఏప్రిల్ నెలలోని పండుగలు 1. మాసశివరాత్రి 4. ఉగాది పండుగ 5. చంద్రదయము 6. జమాదిలావల్ నెల 8. లక్ష్మీ పంచమి 8. మత్స్య జయంతి 12. శ్రీ రామనవమి 14. అశ్వనికార్తై ప.2:25 14. అంబేద్కర్ జయంతి 15. వామన ద్వాదశి 18. మదన పూర్ణిమ 21. సంకట హరచతుర్థీ 22. గుడ్ఫ్రైడే 23. గురుమూఢమీ ఆఖరు 28. భరణికార్తై ఉ. 6:40 28. ఏకాదశి గురువార వ్రతం 30. శనిత్రయోదశి 30. మహావీరజయంతి ఏప్రిల్ నెలలోని మంచి రోజులు మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు గురుమూఢమీ ఉన్నది గాన సుముహూర్తములు లేవు. 27. బ. దశమి - ధనిష్ట - కటకం ఉ. గం 1:21 వివాహోపనయన గృహారంభప్రవేశాదులు 27. బ. దశమి - ధనిష్ట - వృశ్చికం ఉ. గం. 1:21 వివాహోపనయన గృహారంభప్రవేశాదులు 27. బ. దశమి - ధనిష్ట - మకరం రా. గం. 7:58 వివాహ, గృహప్రవేశాదులు. 27. బ. ఏకాదశి - శతభషం - కుంభం రా. గం. 2:57 గృహప్రవేశాదులు. 28. బ. ఏకాదశి - శతభిషం - కటకం ఉ. గం. 11:17 గృహారంభ ప్రతిష్టాదులు. 30. బ. త్రయోదశి - ఉ. భాద్ర - కటం ఉ. గం. 11:09 దేవప్రతిష్టా ప్రయాణాదులు. Festivals in April 1. 'Masa Sivaraatri' 4. Ugadi 5. 'Chamdrodamu' 6. Jamaadilaaval Month 8. 'Lakshmi Panchami' 8. 'Matsya Jayamti' 12. 'Sree Rama Navami' 14. 'Aswini kartai' 2:25 morning 14. 'Ambedkar Jayamti' 15 'Vaamana dvadasi' 18. 'Madana puurNima' 21 'Samkata hara chaturdhi' 22. Good Friday 23. 'GumuuDhami aakaru' 28. 'Bharani kartai' 6:40 morning 28. 'Aekaadasi guruvaara vratam' 30 'Sani trayodasi' 30 'Mahaaveera jayamti' Good days in April There is a 'gurumudami' from March 23 to April 23, hence, no Good days during that period. 27. is 'Dasami' - 'DhanishTa' - 'Katakam' Morning 1:21 good for Marriages and House entering (house warming) 27. is 'Dasami' - 'Dhanishta' - 'Vruschikam' night 7:58 for Marriages and House warmings 27. is 'Dasami' - 'Dhanista' - 'Makaram' night 12:39 good for marriages and house warmings 27. 'Aekadasi' - 'Satabhisha' - 'Kumbham' night 2:57 good for house warmings 28. 'Aekaadasi' - 'Satabhisha' - 'Katakam' morning 11:17 good for house warmings and 30. 'Trayodasi' - 'Bhaadri' - 'Katakam' morning 11:09 good for 'Daeva pratishtaa' and journeys

1 March 2011

March Festivals and Good days

మార్చ్ నెలలోని పండుగలు

2. మహాశివ రాత్రి
2. పార్వతీ పరమేశ్వర కళ్యాణం
3. మాస శివరాత్రి
6. చంద్రోదయము
7. రబ్బీసాని నెలారంభము
8. పుత్ర గణపతి వ్రతము
9. శ్రీ కంఠ జయంతి
13. బోధానంద జయంతి
15. సర్వ ఏకాదశి
16. నారసిమ్హ ద్వాదశి
17. కామదహనం
18. ఉ. భాద్రకార్తై ప. 2:21
19. హోళెపండుగ
19. స్వామి అయ్యప్ప జయంతి
23. గురుమూడమీ ప్రారంభము
23. సంకటహరచతుర్థీ
31. రేవతీ కార్తై

మార్చ్ నెలలోని మంచి రోజులు

6. శు. విదియ - ఉ. భాద్ర - మేషం ఉ. గం. 9:35 గృహారంభోప నయన వివాహాదులు.
11. శు. సప్తమి - రోహిణి - తుల రా. గం. 10:19 వివాహ గృహప్రవేశాదులు.
12. శు. సప్తమి - రోహిణి - వృషభం ఉ. గ. 10:39 వ్యాపార విష్ణు ప్రతిష్ఠా వివాహాదులు
14. శు. దశమి - పునర్వసు - మేషం ఉ. గ. 9:03 గృహోపనయన ప్రతిష్ఠాదులు
14. శు. దశమి - పునర్వసు - వృశ్చికం రా. గం. 10:54 గృహప్రవేశాదులు
20. బ. పాడ్యమి - హస్త - వృశ్చికం రా. గం. 10:30 వివాహ గృహప్రవేశాదులు.


మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు గురుమూడమీ ఉన్నది గాన సుముహూర్తములు లేవు

Festivals in the month of march