ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూ లాడి
నడుమూ గట్టె నామాటె చిట్టీ
దూదూపుల్ల దురాయ్ పుల్ల
చూడాకుండాజాడా తీయ్
ఊదకుండా పుల్లా తీయ్
దాగుడు మూత దండాకోర్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగాలక్కణ్ణే గప్ చిప్
This is a rhyme cum play song just like ringa ringa roses.
Though children usually hold hands crossing them with each other and go round and round.
Find more Children's rhymes here...
2 comments:
Oho..! its really nice & it should reach to evry children such that they sing & tell to others with joy. Give us more diffrent types of ryhmes for children so that we can teach to our kids. thank u.
మళ్ళీ ఆ బాల్యపు రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ ఏ౦ లాభ౦.
తల్లిద౦డ్రులు ఆ౦గ్ల౦ పై మక్కువలో కొ౦త తెలుగు పై చూపి౦చాలి.భావ వ్యక్తీకరణకు తన సొ౦త భాషను మి౦చి౦ది లేదని ప్రతిఒక్కరూ తెలుకోవాలి.
Post a Comment