2011 అత్యంత ఆర్భాటంగా ప్రారంభమైనది, ఈ సంవత్సరం అందరికీ అదృష్టాన్ని ప్రపంచానికి శాంతిని ప్రసాదించాలని కోరుకుంతున్నాను. ప్రపంచ నలుమూలలున్న ఉన్న తెలుగువారికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.మీ కోసం కొత్త సంవత్సర మొదటినెలలైన జనవరిలోని పండుగ వివరాలు.
2. మాససివరాత్రి
5. చంద్రోదయం
12. వివేకానంద జయంతి
14. భొగి
15. సంక్రంతి
16. ముక్కనుమ
17. సావిత్రి గౌరీ వ్రతం
18. శ్రీ ఎన్.టీ.రామా రావు వర్ధంతి
23. సుభాష్ చంద్ర భోస్ జయంతి
24. శ్రీ త్యాగరాజ స్వామి ఆరధన
26. గణతంత్ర దినోత్సవం
30. శ్రి మహాత్మ గాంధి వర్ధంతి.
2011 తెలుగు కాలెండర్ కొరకు ఇక్కడ చూడండి...
The year 2011 has arrived and may it bring enormous GoodLuck and Peace to the world.
For all those telugu people out there in different parts of the world I wish you a
Happy and Prosperous New Year.
Here I will be providing You with the list of Festivals in January
2. Maasa Siva raatri.
5. Chandrodayam (Rise of the Moon)
12. Vivekananda Jayanti
14. Bhogi
15. Sankranti
16. Kanuma
17. Savitri Gouri Vratam
18. Sri N.T.Rama Rao Vardhanti
23. Subhas Chandra Bose Jayanti
24. Sri Tyaga Raja Swamy Aradhana
26. Republic Day
30. Sri Mahatma Gandhi Vardhanti.
For 2011 year telugu calender click here...
No comments:
Post a Comment