ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు
కంఠమందు నలుపు! కాడు శివుడు!
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా? కాడు.
దీనిభావమేమి తెలిసికొనుడు
అర్ధము :- ఒళ్ళంతా కళ్ళుంటాయి కాని ఇంద్రుడు కాడు. మెడ నల్లగా వుంటుంది కాని శివుడు కాడు. పాములను పట్టి చంపగలడు కాని పక్షిరాజు కాడు. ఇదేమిటి?
ఈ పొడుపుకథ జవాబు కొరకూ. ఇటువంటి మరిన్ని పొడుపు కథల కోసము ఇక్కడ చూడండి...
Meaning :- His body is full of eyes but he is not Indra, his throat is bluack but he is not Lord Shiva, he can catch and kill snakes but he is not the eagle king. Who is he?
Find the answer and more riddles like this here...
More on my site teluguvaramandi.net

No comments:
Post a Comment