Patriotic songs in telugu - దేశభక్తి గీతాలు
భారతీయ వీరులం (Indian Warriors)
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం...........
click here for more...
No comments:
Post a Comment