గంగిగోవు పాలు గరిటడైననను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ.
ప్రతిపదార్ధం : గంగిగోవు= modest cow; పాలు= milk;గరిట= spoon; చాలు= enough; కడివడైన= jug full;ఖరము= donkey; భక్తి= devotion; కలుగు =filled; కూదు= food; పట్టెడైనను =wristfull;
తాత్పర్యం :మంచి ఆవు పాలు గరిటడైనా చాలును కాని బిందెడు గాఢిద పాలు దేనికి. భక్తితో పెట్టు అన్నముకొంచమైనను ఇష్టముగానే ఉండును.విషవదాభిరామ వినుర వేమ.
Meaning: Hear me Oh Vema! A spoonfull of wholesome cow's milk is better than a jug full of donkey milk. A handfull of food served with love is enough.
More Vemana Satakamulu
No comments:
Post a Comment