ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పున్య పురుషులే వేరయా
విశ్వధాభిరామ వినుర వేమ.
ప్రతిపదార్ధం :ఉప్పు=salt; కర్పూరం= campher;ఒక్క= one; పోలిక= resembelence; చుడ =when looked at;రుచులు= taste; జాడ= address; వేరు= different;పురుషులు= men; అందు= in; పున్యపురుషులు= good men;వేరయా= are different;
తాత్పర్యం : ఉప్పు కర్పూరము ఒక్కలాగానే ఉంటాయికాని వాటి రుచులు వేరు. అల్లగే మనుషులందుమంచి మనుషులు వేరయా. విషవదాభిరామ వినుర వేమ.
Meaning: Hear me Oh Vema! Salt and campher may look alike, but when tasted, they do taste different. Like wise there are men, and then there are wise men we just have to know them before judging them.
No comments:
Post a Comment