పసుపు : -
- నీళ్లలో కలిపి పాదాలకు పూయటం వల్ల ఫంగస్ వ్యాధులు నయమవుతాయి. -
- ముఖానికి పూయడం వల్ల నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. -
- ఒక లోటా పాలలో చిటికెడు పసుపు కలుపుకొని త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. -
- క్యాంసర్ వ్యాధి నియంత్రణలోనూ పసుపు ఉపయోగపడుతుంది. -
- పసుపు ఒక గ్రాము, ఉసిరి పొడి ఒక గ్రాము కలిపి ప్రతీరోజూ త్రాగితే మధుమేహం తగ్గుతుంది. -
- కొబ్బరి నూనెతో కలిపి వేళ్ళ మధ్య రాస్తే నీళ్ళలో నానటం వల్ల వచ్చే అలర్జి తగ్గుతుంది. -
- పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల పాదాలకు వచ్చే సహజ పగుల్లు, గోరుచుట్టు వంటివి తగ్గించవచ్చు.
- Mix turmeric with water and apply to feet, to prevent them from fungal infections.
- Applying turmeric to face gives relief from acne.
- Take a pinch of turmeric in a glass of milk to have relief from cold and cough.
- Turmeric is used in the prevention of Cancer.
- Take one gram of turmeric and gooseberry powder with water to decrease diabetic levels.
- Mix turmeric with coconut oil and apply to feet to prevent from allergies caused due to continuous exposure to water.
ధనియాలు : -
- కచి చల్లార్చిన నీటిలో నలగ్గొట్టిన పచ్చి దనియాలు రెండు గంటలు నానబెట్టి చేతితో కలిపి తాగితే విష జ్వరాలు తగ్గుతాయి. -
- మూలవ్యాధితో బాధ పడేవారికి చక్కెర, ధనియాలు పొడి కలిపి నీళ్ళతో ఇస్తే బాధ తగ్గుతుంది. -
- ధనియాల ద్వారా వచ్చే మొక్క కొత్తిమీర, నోటిపూత వ్యాధికి ఎంతో ఉపయోగ పడుతుంది.
- Grind coriander seeds and leave them in boiled and cooled water for two hours. Drinking this concoction helps in curing fevers.
- People suffering with disease should be given concoction of coriander powder and sugar.
- Coriander leaves are good for mouth ulcers.
మిరియాలు: -
- మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు, జ్వరాలలో మంచి ఫలితం ఉంటుంది, ఆకలి పెరుగుతుంది. -
- ఎలర్జీకి మిరియాల పొడి నీటిలో కలిపి రాస్తే దురద తగ్గుతుంది. -
- నూనెలో వేసి కాచి రాస్తే నొప్పులు తగ్గుతాయి. -
- ఒకటి లేక రెండు గ్రాములు మిరియాలు వాడటం ఆరోగ్యానికి మంచిది.
- మలేరియా జ్వరానికి ఇతర మందులతో పాటు దీన్ని వాదితే బాగా పని చేస్తుంది.
- Drinking a concoction of Black Pepper is good for cold, cough and fevers.
- Rub pepper mixed with water on allergy pron areas to experience relief.
- Pepper boiled in oil is good for joint pains.
- Pepper can be used along with other medicine to attain good results for Malaria.
వెల్లుల్లి : -
- వెల్లుల్లి శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా వుపయోగపడుతుంది. -
- శరీరంపై తరచుగా వచ్చే గడ్డలు, పుండ్లు వచ్చే వారు క్రమం తప్పకుండా వాడితే ఈ బాధలనుంచి విముక్తి లభిస్తుంది. -
- పక్షవాతం వ్యాధి సోకినప్పుడు కాళ్లు, చేతులు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వెల్లుల్లి వాడకంతో స్వస్థత కలుగుతుంది. -
- రోజూ రెండు వెల్లుల్లి పాయలను నిప్పులుపై కాల్చి పొట్టు తీసి కొంచం చెక్కర కలిపి రెండు పూటలా వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- Garlic removes fat from body. Prevents heart problems.
- Helps in decreasing boils on skin.
- Garlic gives relief to paralysed patients.
- Roasting garlic cloves and having them with sugar helps relieve joint pains.
మెంతులు : -
- పచ్చి మెంతులు పొడి ప్రతిరోజూ 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్థిగా అధుపులో ఉంటుంది. -
- ప్రసవానంతరం వచ్చే నొప్పులకు మెంతులు వేయించి బెల్లంతో కలిపి తినిపిస్తే నొప్పులు తగ్గుతాయి. -
- బాలింతలకు పాలు బాగా పడతాయి. -
- మెంతులలో చక్కర కలిపి తినిపిస్తే పిల్లల ఆరోగ్యంగా ఉంటారు. -
- మెంతులు నూనె తలకు పట్టిస్తే చండ్రుపోతుంది, శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.
- Having 10 to 15 fenugreek seeds daily keeps daibetics in control.
- To have relief from pains after delivery fenugreek seeds are taken dry roasted with jaggery.
- Mothers will gain more milk
- Feeding fenugreek seeds for kids keeps them in good health.
- Fenugreek oil when applied gives relief from dandruff.
అల్లం : -
- అజీర్ణ వ్యాధితో బాధపడేవారు చిన్న అల్లం ముక్కును భోజనానికి ముందు ఉప్పుతో కలిపి తింటే ఆకలి పెరుగుతుంది. -
- ప్రయాణంలో వాంతులు వచ్చే వారు రెండు స్పూన్ల అల్లం రసం కాని ఒక స్పూను శొంటి పొడిగానీ నీటిలో కలిపి తాగితే 12 గంటలు వరకు వాంతులు అవవు. -
- అల్లం రసంతో కొద్దిగా నిమ్మరసం, తేనె రెండు స్పూన్లు నిత్యం వేకువ జామున సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. -
- టీ కాసేటప్పుడు టీ పొడితో పాటు చిన్న అల్లం ముక్క నలగ్గొట్టి ఆ టీ పొడితోపాటు మరిగించినట్లయితే సువాసనతో పాటు రుచికరమైన టీ త్రాగవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది.
- Having a piece of ginger with salt before meals helps with indigestion problem.
- Those who experience nausea during journeys are suggested to ginger juice which gives relief for 12 hours.
- Ginger juice with lemon juice and two spoons of honeys when dank early in the morning keeps us healthy.
- Adding ginger to tea decoction is good for health and is also tasty.
జీలకర్ర : -
- జీలకర్ర పొడి వాడటం వల్ల జీర్ణాయంలో వచ్చే అల్సర్ తగ్గుతుంది. -
- లివర్ బాగా పని చేయటం మెరుగవుతుంది. -
- నెలల తరబడి బాధించే రక్త విరోచనాలు తగ్గుతాయి. -
- మల విసర్జన సాఫీగా అవుతుంది. -
- అతిసార వ్యాధి సోకినప్పుడు జీలకర్ర మజ్జిగలో కలిపి తాగితే ఒక గంటలోగా మంచి ఫలితం ఉంటుంది.
- Cumin powder is good for ulcers in the intestines
- Liver works better when umin is used.
- Cumin gives relief from bloody stools.
ఆవాలు : -
- ఆవాలు మెత్తగా పొడిచేసి బెల్లంతో వేసి ఒక గంటసేపు ఉంచి ఆ నీరు తాగితే తలనొప్పి మటుమాయమవుతుంది. -
- మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. -
- గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు గసగసాల కషాయం పుక్కిలిస్తే వాపు, నొప్పు తగ్గుతాయి.
లవంగం : - లవంగం రక్తం గడ్డ కట్ట కుండా చేస్తుంది.
No comments:
Post a Comment