దంతధావనము, నలుగు పిండితో స్నానం చేయుట, వంటికి పసుపు పూత, జిహ్వాది పరిమళ ద్రవ్యాలు పూసుకొనుట శరీర సౌందర్యమును పెంపొందించును.
పెళ్ళికాని ఆడ వారు పరికిణీ వేసుకుంటే, పెళ్ళి అయిన ఆడవారు చీరతో సింగారించుకుంటారు.
వస్త్రధారణతో పాటు శిరోజాలంకారణ పుష్పాలంకరణకూ మన ఆడవారు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆడవారి వాలు జడ, జడకుచ్చులు, పాపిడిబిళ్ళ శిరోజాల అలంకరణలో ముఖ్యమైనవి.
పాపిదిలో కుంకుమ, బుగ్గన చుక్క(సౌందర్య బిందువు), లలాట తిలకము(బొట్టు), చేతులకు గోరింటాకు, అధరాలకు ఎరుపు రంగు, కళ్ళకు కాటుక, కాళ్ళకు పారాణి వారిని సర్వాంగ సుందరగా చేస్తుంది.
మెడలో కంఠాభరణం, శతమాన/మంగళసూత్రం, నల్లపూసలు, దండచేతికి వంకీ, చేతులకు గాజులు, చేవులకు దిద్దులు/ కమ్మలు/ బుట్టలు, చెంపస్వరాలు/ మాటీలు, ముక్కు పుడక, అడ్డబాస, చేతి వేళ్ళకు ఉంగరం, నడుముకు వడాణం, కాళ్ళకు పట్టాలు/ కడియాలు, కాలివేళ్ళకు మట్టెలు సర్వాభరణ అలంకరణకు నిదర్సనాలు.
మన సాంప్రదాయాల ప్రకారం వివాహం తరువాతనే మంగళసూత్రం, నల్లపూసలు, పాపిడిలో కుంకుమ, కాలివేళ్ళకు మట్టెలు ధరిస్తారు.
The Beauty of women is like the poetry that comes out of poets ink. Dressing in traditional wear gives women the beauty and elegance to women. When girls move around in silk wear (pattu parikini) it feels like Godess Lakshmi lives there. Thousands of new designs could not dominate of some one wearing silk cloths.
The Beauty of women is like the poetry that comes out of poets ink. Dressing in traditional wear gives women the beauty and elegance to women. When girls move around in silk wear (pattu parikini) it feels like Godess Lakshmi lives there. Thousands of new designs could not dominate of some one wearing silk cloths.
Brushing teeth, taking bath with bath powder(nalugu pindi), applying turmeric to the body, perfumes like 'jihva' add beauty to body and mind.
Maidens dress in 'parikini' (voni) whereas Married women wear sarees.
Our ladies give much importance to hair as well. Long braided hair with 'kucchulu' at their end, 'papidi billa' add beauty to hair.
Wearing 'kumkuma' in papidi, a dot on the cheek, kumkuma on the forehead, mehendi on hands and feet, red color on the lips, kajal for the eyes, 'parani' for the feet makes the ladies beautiful in every aspect.
Necklace for the neck, 'mangalasutram' and black beeded chains for the married women, shoulder wear, bangles for the hands, ear rings/studs/hangings, ear wear to the sides(champaswaraalu), nose ring/stud, rings for the fingers, belt around the waist, anklets for the feet and toe rings for the married women complete their make-up.
According to tradition only married women wear 'satamanam/mangalasutram', black beeded chain and toe rings.
No comments:
Post a Comment