పూజ సామగ్రి
పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, వత్తులు, గండం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశం, కలశవస్త్రం, అమ్మ వారి ప్రతిమ లేక
విగ్రహం.

పంచామృతం - అనగా ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార
దీపములు - తైలం, నెయ్యి
వస్త్రం - ప్రతితో చేయవచ్చు లేకపోతే పట్టు చీర రవిక (జాకెట్టు గుడ్డ) అమ్మవారికి పెట్టిన తరువాత కట్టుకోవచ్చు.
మాంగల్యం - పసుపు తాడు దానికి అమ్మవారి ప్రతిమ లేక పసుపు కొమ్ము కత్తుకోవచ్చు
ఆభరణములు - అమ్మవారికి వేసిన తరువాత veసుకోవచ్చు
పూజ విధానము
పసుపు ముద్దాతో వినాయకుని తయారుచేసుకొని ఒక పీట మిద బియ్యం పరిచి కలశంలో కొత్తబియ్యం, గుళ్ళు, మాముడి ఆకులు కొబ్బరికాయ వుంచి దానిని పీట మద్యలో ఉంచి పూజకు సిద్ధం చేసి సంకల్పం చేసుకోవలెను.
Also See Mangala Gouri Vratam