Showing posts with label NewWords. Show all posts
Showing posts with label NewWords. Show all posts

15 June 2011

New words

మొన్నీ మధ్య మా పిన్ని పిల్లలకు మహాభారతం చెపుతూ ఉన్నాను అప్పుడు మాటల్లో దుర్యోధనుడు కౌరవాగ్రజుడు అని అన్నాను, అంటే ఏమిటో తెలుసా? అంటే కౌరవులలో aggressiveగా ఉండే వాడు అని అన్నారు. అబ్బా ఇప్పటి పిల్లలకు ఇంత తెలుగు తెలుసా అని అనిపించింది అందుకే మహాభారతంలోని కొన్ని పదాలను ఇప్పుడు పరిచయం చేస్తాను. ముందుగా...

కౌరవాగ్రజుడు - కౌరవులలో మొదటివాడు (దుర్యోధనుడు)
పాండవాగ్రజుడు - పాండవులలో మొదటివాడు (ధర్మరాజు, యుధిష్టిరుడు)
పాండవులు - పాండు కుమారులు
కౌరవులు - కురు వంశానికి చందిన వారు.

Recently I was telling my aunt's kids stories from Mahabharatam when we came upon the word 'Kouravarajudu' they said it meant the aggressive one amoung kouravas. A was surprised at how little these kids know their own language so I am introducing a few words from the Mahabharatam in this post. First of which is...

KouravagrajuDu - First of Kouravas(Duryodhanudu)
Pandavagrajudu - first of Pandavas(Dharmaraju, Yudhishistirudu)
Pandavas - Sons of Pandu
Kouravas - Belonging to the Kuru clan