1 November 2012

Festivals in November

నవంబర్ లోని పండుగలు


1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవము - Formation of Andhra Pradesh


2. సంకష్టహర చతుర్థి - SamkashTahara Chaturthi


4. ఈద్ - ఇ - గదీర్ - Eid-i-Gadeer


6. విశాఖ కార్తె - Visaka Karte


10.మతత్రయ ఏకాదశి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Matatraya Aekadasi Padmavati Ammavari Brahmotsavalu begin


12.నరక చతుర్థశి ధన్వంతరీ జయంతి - Naraka Chaturdasi, Dhanvantari Jayanti


13.దీపావళి, శ్రీ ధనలక్ష్మీ పూజ కేదార వ్రతము - Deepavali, Sri Dhanalakshmi Puja, Kedara Vratam


14.నెహ్రూ జయంతి, ఆకాశ దీపారంభం - Nehru Jayanti


15. పద్మావతీ అమ్మవారి స్వర్ణ రథోత్సవం - Padmavati Ammavari Swarna Radhotsavam


16.మొహ్ర్రం నెల ప్రారంభం, వృశ్చిక సంక్రమణం సా. 4:19 - Mohram month begins, Vruschika Samkramanam evening 4:19


17.నాగుల చవితి - Nagula Chaviti


18.ఫద్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు - End of Padmavati Ammavari Brahmotsavalu


19.అనురాధ కార్తె - Anuradha Karte


23.యాజ్ఞవల్క్య జయంతి - Yajnavalki Jayanti


24.ప్రభోధన ఏకాదశి - Prabhodana Aekadasi


25.క్షీరాబ్ధి ద్వాదశి, మొహ్ర్రం - Ksheeraabdhi Dvadasi, Mohram


27.కార్తీక జ్వాలా తోరణం - Kartika Jwala toaraNam


28.కర్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి - Kartika Poornima, Gurunanak Jayanti

No comments:

Post a Comment