1 October 2012

Festivities in October

అక్టోబరు లోని పండుగలు



2. గాంధీ జయంతి, ఉండ్రాళ్ళ తద్ది - Gandhi Jayanti, Umdralla taddi



3. మహాభరణి - Mahabharani



8. మధ్యాష్టమి - Madhyashtami



10.చిత్తాకార్తె - Chitta Karte



11.సర్వ ఏకాదశి - Sarva Aekadasi



13.శని త్రయోదశి, మాస అశివరాత్రి - Sani Trayodasi, Masa Sivaratri




15.దేవీ నవరాత్రులు ప్రారంభం, మహాలయ అమావాస్య,బతుకమ్మ సంబరాలు ప్రారంభం, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Beginning of Navaratri Festivities, Mahalaya Amavasya, Bakukkamma festivities begin, Beginning of Tirumal Srivari Brahmotsavalu



ఆశ్వయుజ మాసము Aswayuja Masam (Month)



16.శరన్నవరాత్రి ప్రారంభం కలశ స్థాపనం, చంద్రదర్శనం. - Sarannavaratri beginning, , Kalasastaapana




17. తులాసంక్రమణం రా. 6:54 - tulaa SamkramaNam night 6:54



20. సరస్వతీ పూజ, తిరుమల శ్రీవారి స్వర్ణ రధోత్సవము - Saraswati Puja, Tirumala Srivari Swarna Radhoatsavam



21.దేవీ త్రిరాత్ర వ్రతం - Devi Triratri Vratam



22.దుర్గ్రాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగ - Durgashtami, Saddula Batukamma festival



23.మహానవమి తిరుమల శ్రివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు - Mahanavami, Tirumala Srivari Navaratri Brahmotsavamu mugimpu



24.విజయదశమి శమీపూజ, స్వాతి కార్తె, షిరిడీ సాయిబాబా సమాధి ఉత్సవం - Vijaya Dasami Sami puja, Swati Karte, Shiridi Sai Baba Utavam25.సర్వ ఏకాదశి - Sarva Aekadasi



27.బక్రీద్ శనిత్రయోదశి - Sani Trayodasi

No comments:

Post a Comment