1 April 2011
April Festivals & Good Days
ఏప్రిల్ నెలలోని పండుగలు 1. మాసశివరాత్రి 4. ఉగాది పండుగ 5. చంద్రదయము 6. జమాదిలావల్ నెల 8. లక్ష్మీ పంచమి 8. మత్స్య జయంతి 12. శ్రీ రామనవమి 14. అశ్వనికార్తై ప.2:25 14. అంబేద్కర్ జయంతి 15. వామన ద్వాదశి 18. మదన పూర్ణిమ 21. సంకట హరచతుర్థీ 22. గుడ్ఫ్రైడే 23. గురుమూఢమీ ఆఖరు 28. భరణికార్తై ఉ. 6:40 28. ఏకాదశి గురువార వ్రతం 30. శనిత్రయోదశి 30. మహావీరజయంతి ఏప్రిల్ నెలలోని మంచి రోజులు మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు గురుమూఢమీ ఉన్నది గాన సుముహూర్తములు లేవు. 27. బ. దశమి - ధనిష్ట - కటకం ఉ. గం 1:21 వివాహోపనయన గృహారంభప్రవేశాదులు 27. బ. దశమి - ధనిష్ట - వృశ్చికం ఉ. గం. 1:21 వివాహోపనయన గృహారంభప్రవేశాదులు 27. బ. దశమి - ధనిష్ట - మకరం రా. గం. 7:58 వివాహ, గృహప్రవేశాదులు. 27. బ. ఏకాదశి - శతభషం - కుంభం రా. గం. 2:57 గృహప్రవేశాదులు. 28. బ. ఏకాదశి - శతభిషం - కటకం ఉ. గం. 11:17 గృహారంభ ప్రతిష్టాదులు. 30. బ. త్రయోదశి - ఉ. భాద్ర - కటం ఉ. గం. 11:09 దేవప్రతిష్టా ప్రయాణాదులు. Festivals in April 1. 'Masa Sivaraatri' 4. Ugadi 5. 'Chamdrodamu' 6. Jamaadilaaval Month 8. 'Lakshmi Panchami' 8. 'Matsya Jayamti' 12. 'Sree Rama Navami' 14. 'Aswini kartai' 2:25 morning 14. 'Ambedkar Jayamti' 15 'Vaamana dvadasi' 18. 'Madana puurNima' 21 'Samkata hara chaturdhi' 22. Good Friday 23. 'GumuuDhami aakaru' 28. 'Bharani kartai' 6:40 morning 28. 'Aekaadasi guruvaara vratam' 30 'Sani trayodasi' 30 'Mahaaveera jayamti' Good days in April There is a 'gurumudami' from March 23 to April 23, hence, no Good days during that period. 27. is 'Dasami' - 'DhanishTa' - 'Katakam' Morning 1:21 good for Marriages and House entering (house warming) 27. is 'Dasami' - 'Dhanishta' - 'Vruschikam' night 7:58 for Marriages and House warmings 27. is 'Dasami' - 'Dhanista' - 'Makaram' night 12:39 good for marriages and house warmings 27. 'Aekadasi' - 'Satabhisha' - 'Kumbham' night 2:57 good for house warmings 28. 'Aekaadasi' - 'Satabhisha' - 'Katakam' morning 11:17 good for house warmings and 30. 'Trayodasi' - 'Bhaadri' - 'Katakam' morning 11:09 good for 'Daeva pratishtaa' and journeys
No comments:
Post a Comment