28 March 2011

Pharmacy in your kitchen

మన వంటింలోనే ఉంది వైద్యశాల

పసుపు : -



  • నీళ్లలో కలిపి పాదాలకు పూయటం వల్ల ఫంగస్ వ్యాధులు నయమవుతాయి. -

  • ముఖానికి పూయడం వల్ల నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. -

  • ఒక లోటా పాలలో చిటికెడు పసుపు కలుపుకొని త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. -

  • క్యాంసర్ వ్యాధి నియంత్రణలోనూ పసుపు ఉపయోగపడుతుంది. -

  • పసుపు ఒక గ్రాము, ఉసిరి పొడి ఒక గ్రాము కలిపి ప్రతీరోజూ త్రాగితే మధుమేహం తగ్గుతుంది. -

  • కొబ్బరి నూనెతో కలిపి వేళ్ళ మధ్య రాస్తే నీళ్ళలో నానటం వల్ల వచ్చే అలర్జి తగ్గుతుంది. -

  • పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల పాదాలకు వచ్చే సహజ పగుల్లు, గోరుచుట్టు వంటివి తగ్గించవచ్చు.
Turmeric :

  • Mix turmeric with water and apply to feet, to prevent them from fungal infections.

  • Applying turmeric to face gives relief from acne.

  • Take a pinch of turmeric in a glass of milk to have relief from cold and cough.

  • Turmeric is used in the prevention of Cancer.

  • Take one gram of turmeric and gooseberry powder with water to decrease diabetic levels.

  • Mix turmeric with coconut oil and apply to feet to prevent from allergies caused due to continuous exposure to water.

ధనియాలు : -



  • కచి చల్లార్చిన నీటిలో నలగ్గొట్టిన పచ్చి దనియాలు రెండు గంటలు నానబెట్టి చేతితో కలిపి తాగితే విష జ్వరాలు తగ్గుతాయి. -

  • మూలవ్యాధితో బాధ పడేవారికి చక్కెర, ధనియాలు పొడి కలిపి నీళ్ళతో ఇస్తే బాధ తగ్గుతుంది. -

  • ధనియాల ద్వారా వచ్చే మొక్క కొత్తిమీర, నోటిపూత వ్యాధికి ఎంతో ఉపయోగ పడుతుంది.
Coriander :

  • Grind coriander seeds and leave them in boiled and cooled water for two hours. Drinking this concoction helps in curing fevers.

  • People suffering with disease should be given concoction of coriander powder and sugar.

  • Coriander leaves are good for mouth ulcers.

మిరియాలు: -



  • మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు, జ్వరాలలో మంచి ఫలితం ఉంటుంది, ఆకలి పెరుగుతుంది. -

  • ఎలర్జీకి మిరియాల పొడి నీటిలో కలిపి రాస్తే దురద తగ్గుతుంది. -

  • నూనెలో వేసి కాచి రాస్తే నొప్పులు తగ్గుతాయి. -

  • ఒకటి లేక రెండు గ్రాములు మిరియాలు వాడటం ఆరోగ్యానికి మంచిది.

  • మలేరియా జ్వరానికి ఇతర మందులతో పాటు దీన్ని వాదితే బాగా పని చేస్తుంది.
Black Pepper:

  • Drinking a concoction of Black Pepper is good for cold, cough and fevers.

  • Rub pepper mixed with water on allergy pron areas to experience relief.

  • Pepper boiled in oil is good for joint pains.

  • Pepper can be used along with other medicine to attain good results for Malaria.

వెల్లుల్లి : -



  • వెల్లుల్లి శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా వుపయోగపడుతుంది. -

  • శరీరంపై తరచుగా వచ్చే గడ్డలు, పుండ్లు వచ్చే వారు క్రమం తప్పకుండా వాడితే ఈ బాధలనుంచి విముక్తి లభిస్తుంది. -

  • పక్షవాతం వ్యాధి సోకినప్పుడు కాళ్లు, చేతులు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వెల్లుల్లి వాడకంతో స్వస్థత కలుగుతుంది. -

  • రోజూ రెండు వెల్లుల్లి పాయలను నిప్పులుపై కాల్చి పొట్టు తీసి కొంచం చెక్కర కలిపి రెండు పూటలా వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Garlic :

  • Garlic removes fat from body. Prevents heart problems.

  • Helps in decreasing boils on skin.

  • Garlic gives relief to paralysed patients.

  • Roasting garlic cloves and having them with sugar helps relieve joint pains.

మెంతులు : -



  • పచ్చి మెంతులు పొడి ప్రతిరోజూ 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్థిగా అధుపులో ఉంటుంది. -

  • ప్రసవానంతరం వచ్చే నొప్పులకు మెంతులు వేయించి బెల్లంతో కలిపి తినిపిస్తే నొప్పులు తగ్గుతాయి. -

  • బాలింతలకు పాలు బాగా పడతాయి. -

  • మెంతులలో చక్కర కలిపి తినిపిస్తే పిల్లల ఆరోగ్యంగా ఉంటారు. -

  • మెంతులు నూనె తలకు పట్టిస్తే చండ్రుపోతుంది, శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.
Fenugreek seeds:

  • Having 10 to 15 fenugreek seeds daily keeps daibetics in control.

  • To have relief from pains after delivery fenugreek seeds are taken dry roasted with jaggery.

  • Mothers will gain more milk

  • Feeding fenugreek seeds for kids keeps them in good health.

  • Fenugreek oil when applied gives relief from dandruff.

అల్లం : -



  • అజీర్ణ వ్యాధితో బాధపడేవారు చిన్న అల్లం ముక్కును భోజనానికి ముందు ఉప్పుతో కలిపి తింటే ఆకలి పెరుగుతుంది. -

  • ప్రయాణంలో వాంతులు వచ్చే వారు రెండు స్పూన్ల అల్లం రసం కాని ఒక స్పూను శొంటి పొడిగానీ నీటిలో కలిపి తాగితే 12 గంటలు వరకు వాంతులు అవవు. -

  • అల్లం రసంతో కొద్దిగా నిమ్మరసం, తేనె రెండు స్పూన్లు నిత్యం వేకువ జామున సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. -

  • టీ కాసేటప్పుడు టీ పొడితో పాటు చిన్న అల్లం ముక్క నలగ్గొట్టి ఆ టీ పొడితోపాటు మరిగించినట్లయితే సువాసనతో పాటు రుచికరమైన టీ త్రాగవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది.
Ginger :

  • Having a piece of ginger with salt before meals helps with indigestion problem.

  • Those who experience nausea during journeys are suggested to ginger juice which gives relief for 12 hours.

  • Ginger juice with lemon juice and two spoons of honeys when dank early in the morning keeps us healthy.

  • Adding ginger to tea decoction is good for health and is also tasty.

జీలకర్ర : -



  • జీలకర్ర పొడి వాడటం వల్ల జీర్ణాయంలో వచ్చే అల్సర్ తగ్గుతుంది. -

  • లివర్ బాగా పని చేయటం మెరుగవుతుంది. -

  • నెలల తరబడి బాధించే రక్త విరోచనాలు తగ్గుతాయి. -

  • మల విసర్జన సాఫీగా అవుతుంది. -

  • అతిసార వ్యాధి సోకినప్పుడు జీలకర్ర మజ్జిగలో కలిపి తాగితే ఒక గంటలోగా మంచి ఫలితం ఉంటుంది.
Cumin :

  • Cumin powder is good for ulcers in the intestines

  • Liver works better when umin is used.

  • Cumin gives relief from bloody stools.


ఆవాలు : -



  • ఆవాలు మెత్తగా పొడిచేసి బెల్లంతో వేసి ఒక గంటసేపు ఉంచి ఆ నీరు తాగితే తలనొప్పి మటుమాయమవుతుంది. -

  • మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. -

  • గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు గసగసాల కషాయం పుక్కిలిస్తే వాపు, నొప్పు తగ్గుతాయి.

లవంగం : - లవంగం రక్తం గడ్డ కట్ట కుండా చేస్తుంది.

No comments:

Post a Comment