13 July 2012

Vastu Sastram

వాస్తు శాస్త్రం పురాతనమైనది, పూర్వకాలమునుండి ఇల్లు, దేవాలయాలు, కోటలు, అంతఃపురములు కట్టేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని పరిశీలిస్తారు. వాస్తు శాస్త్రం చాలా పురాతనమైనది అయినా  కానీ ఇప్పటికీ ముఖ్యంగా చూడబడుచున్నది. కొత్తగా ఇల్లి కట్టుకొన్న వాళ్ళు వాస్తు గురించి తప్పక తెలుసుకోవాలి, కొత్త ఇంటికి మారునప్పుడు కూడా వాస్తు చూడదం మంచిది ఎందుకంటే వాస్తు వలన కలిగే లాభాలు గానీ దోషాలు గానీ ఇంటిలో నివసించేవారికే లభిస్తాయి.
వాస్తు గురించి మరింత తెలుసుకోండి...


Vastu Sastram is ancient, in Olden days a house, temple, forts and palaces are built by observing Vastu Sastram. Though Vastu is ancient it is still used and observed.

read more...


More on my site teluguvaramandi.net

No comments:

Post a Comment