21 December 2011

Sankranti 2012 is almost here...

సంక్రాంతి వచ్చేస్తుంది, అంటే మన వారికి వాకిళ్ళముందు రంగురంగుల ముగ్గుల సందడి మొదలవుతుంది. ఆడవారు రోజూ ఉదయాన్నే లేచి, ఇంటిముందు ఆవు పేడ నీళ్ళతో కళ్ళాపి జల్లి, బియ్యంపిండితోగానీ ముగ్గు పిండితో గానీ అందమైన ముగ్గులు దిద్ది వాటిని రంగులతో, పూలతో, గొబ్బెమ్మలతో(అనగా ఆవు పేడను ముద్దగా చేసుకొని ఆ ముద్దను పసుపు కుంకుమ పూలతో అలంకరించిన ముద్ద) చక్కగా అలంకరిస్తారు. మీకోసం ఈ సంక్రాంతి ముగ్గులు...


Sankranti is almost here and to us the joy of colorful 'muggulu' festivities has arrived. Ladies of the house wakeup early in the morning and sprinkle the front of their houses with 'kallapi' (water mixed with cowdung) and use rice flour or muggu powder to put beautiful 'muggulu' in front of their houses, this then they decorate with colours, or flowers or 'gobbillu' (cowdung decorated with kumkuma, turmeric and flowers). Here are a few selected muggulu for you...

No comments:

Post a Comment