22 February 2011

కాల విభజన ( Division of Time)

పాఠకులు సత్యగారు అందించిన సమయ విభజన విషయంలకు ధన్యవాదములు తెలుపుచున్నాను. సమయ విభజన ౧౦౦ తృతులు ఒక లబ్ ౩౦ లబ్ లు ఒక నిమీషం ౨౭ నిమీషాలు ఒక గుర్వక్షరం ౧౦ గుర్వక్షరాలు ఒక ప్రణము (దాదపు నాలుగు సెకనులు) ౬ ప్రణములు ఒక విఘడియ (దాదపు ౨౪ సెకనులు) ౬౦ విఘడియలు ఒక ఘడియ (దాదపు ౨౪ నిమిషాలు) రెండు ఘడియలు ఒక ముహుర్తం (దాదపు ౪౮ నిమిషాలు) ముప్ఫై ముహుర్తాలు ఒక అహొరాత్రం (దాదపు ఒక పగలు మరియి ఒక రేయి) వారములు Weekdays ఆదివారము Sunday సొమవారము Monday మంగళవారము Tuesday బుధవారము Wednesday గురువారము Thursday శుక్రవారము Friday శనివారము Saturday నెలలు Months చైతము Chitram వైసాఖము Vaisakham జైష్టము Jaistam ఆషాడము Ashadam శ్రావణము Sravanam భాద్రపదము Bhadrapadam ఆశ్వయుజము Asvayujam కార్తీకము Kartekam మార్గశిరము Margasiram పుష్యము Pushyamu మాఘం Magham ఫాల్గుణము Phalgunam ఋతువులు వసంతఋతువు - చైతము, వైసాఖము గ్రీష్మఋతువు - జైష్టము, ఆషాడము వర్షఋతువు - శ్రావణము, భాద్రపదము శరదృతువు - ఆశ్వయుజము, కార్తీకము హేమంతఋతువు - మార్గశిరము, పుష్యము శిశిరఋతువు - మాఘం, ఫాల్గుణము నెలకు రెండు పక్షములు: ప్రతినెల యందు మొదటి 15 దినములకు శుక్లపక్షము (శుద్ధ పక్షము) అనియు, 2వ భాగమున గల 15 దినములకు కృష్ణపక్షము (బహుళ పక్షము) అనియు పేర్లు గలవు. శుక్లపక్షమునందు వెన్నెల వృద్ధియగును. కృష్ణపక్షము నందు చీకటి వృద్ధి యగును. శుక్లపక్షము 15 తిథులు, బహుళ పక్షమున 15 తిథులుగలవు. రెండు పక్షములు కలిసి 30 రోజగును. 30 రోజులు ఒక నెల. In every month the first 15 days is called 'Sukla paksham' or 'Suddha paksham', the 2nd 15 days is called 'Krishna paksham' or 'Bahula paksham'. In Sukla paksham moon develops gradually and in the Krishna paksham darkness develops. Sukla paksham has 15 'tithis', bahula paksham also has 15 'tithi' both these pakshams combine to form a month. సంవత్సరములు 1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 5. ప్రజోత్పత్తి 6. అంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10.ధాత 11.ఈశ్వర 12.బహుధాన్య 13.ప్రమాది 14.విక్రమ 15.వృష 16.చిత్రభాను 17.స్వభాను 18.తారణా 19.పార్థివ 20.వ్యయ 21.సర్వజిత్తు 22.సర్వధార 23.విరోధి 24.వికృతి 25.ఖర 26.నందన 27.విజయ 28.జయ 29.మన్మథ 30.దుర్ముకి 31.హేవిళంబి 32.విళంబి 33.వికారి 34.శార్వరి 35.ప్లవ 36.శుభకృతు 37.శోభకృతు 38.క్రోధి 39.విశ్వావసు 40.పరాభవ 41.ప్లవంగ 42.కీలక 43.సౌమ్య 44.సాధారణ 45.విరోధికృతి 46.పరీధాని 47.ప్రమోదీచ 48.ఆనంద 49.రాక్షస 50.నళ 51.పింగళ 52.కాళయుక్తి 53.సిద్దార్థ 54.రౌద్రి 55.దుర్మతి 56.దుందుభి 57.రుధిరోద్గారి 58.రక్తాక్షి 59.క్రోధవ 60.అక్షయ ఈ 60 సంవత్సరములు గడిచిన వెనుక తిరిగి ఇవియే వచ్చుచుండును. యుగములు కృతయుగము (Krutayugamu)- 17,28,000 సంవత్సరములు (years) త్రేతాయుగము (Tretaayugamu)- 12,96,000 సంవత్సరములు (years) ద్వాపరయుగము (Dvaaparayugamu)- 8,64,000 సంవత్సరములు (years) కలియుగము (Kaliyugamu)- 4,32,000 సంవత్సరములు(years)

1 comment:

  1. ధన్యవాదాలు...

    ౧౦౦ తృతులు ఒక లబ్
    ౩౦ లబ్ లు ఒక నిమీషం
    ౨౭ నిమీషాలు ఒక గుర్వక్షరం
    ౧౦ గుర్వక్షరాలు ఒక ప్రణము (దాదపు నాలుగు సెకనులు)
    ౬ ప్రణములు ఒక విఘడియ (దాదపు ౨౪ సెకనులు)
    ౬౦ విఘడియలు ఒక ఘడియ (దాదపు ౨౪ నిమిషాలు)
    రెండు ఘడియలు ఒక ముహుర్తం (దాదపు ౪౮ నిమిషాలు)
    ముప్ఫై ముహుర్తాలు ఒక అహొరాత్రం (దాదపు ఒక పగలు మరియి ఒక రేయి)

    వారం,పక్షం, మాసం, ఆయణం....and so on...

    ReplyDelete