6 June 2010

పాఠకులకు నమస్కారము
కొన్ని కుటుంబ కారణాల వలన ఈ బ్లొగును కొన్నాళ్ళు వ్రాయలేక పోయాను
ఇప్పటి నుంచి ఈ బ్లొగులో తెలుగువారికి సంభందించిన అన్ని విషయాలను వ్రాయాలని నిశ్చయించుకొన్నానుకొత్తతరానికి మన తెలుగుయొక్క తీయదనాన్ని మళ్ళి పరిచయంచేయడానికి మీ సహాయం కూడా నాకు కావాలినెటి మన తెలుగునాడులో జరుగు విషయముల మీద విశ్లేషన ఇక్కడ జరగాలని నేను ఆసిస్తున్నాని కావున మీ అభిప్రాయలతో మీరు ముందుకురావాలని నేను కోరుకుంటున్నాను.
కృతఙతలతో
మీ
మధు లత

No comments:

Post a Comment