2 July 2008

Prayer for better learning

But before we start learning the language, let us pray that we learn it well




వాక్కు, అర్ధం... ఒకదానినొకటి విడిచి వుండవు. ఆ విధంగా కలసి వుండే పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకు తల్లిదండ్రులు.వాక్కు, అర్ధం సమృద్ధిగా సమకూరటానికిఆ పార్వతీ పరమేస్వరులకు నమస్కరిస్తున్నాను.

Word, meaning... never remain different

the same way as Lord Shiva and Devi Parvathi are the parents of the world.

To learn word and meaning properly let us pray to Lord Shiva and Devi Parvathi

No comments:

Post a Comment