1 September 2012

Festivals in September

సెప్టెంబరు లోని పండుగలు

4. సంకష్టహర చతుర్థి - Samkashtahara Chaturdhi

5. గురుపూజాదినోత్సవం, డా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి - Teacher's Day, Dr. Sarvepalli Radhaakrishna Jayanti

12.మతత్రయ ఏకాదశి - Matatraya Aekadasi

13.ఉత్తర కార్తె - Uttara Karte

14.మాస శివరాత్రి - Masa Sivaratri

నిజభాద్రపద మాసము Nija Bhaadrapada Masam (Month)

17.చంద్ర దర్శనం కన్యా సంక్రమణం ఉ. 8:23, బలరామ జయంతి, విశ్వకర్మ జయంతి - Chandradarsanam kanya samkramanam morning 8:23, Balarama Jayanti, Vishwakarma Jayanti

18.వరాహ జయంతి - Varaha Jayanti


19.వినాయక చవితి - Vinayakachaviti


20.ఋషిపంచమి - Rishipanchami


26.పరివర్తన ఏకాదశి, విష్ణు శృంఖలయౌగం, వామన జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు - Parivartana Aekadasi, Vishnu Srumkalayogam, Vamana Jayanti, Tirumala Srivari Brahmotsavala mugimpu.


27.హస్త కార్తె, ఓనం పండుగ - Hasta Karte, Onam


29.అనంత పద్మనాభ వ్రతం - Anamta Padmanaabha Vratam


30.మహాలయ పక్ష ప్రారంభం - Beginning of Mahalaya paksham