జూన్ లో ని పండుగలు
1. వైష్ణవ మాధ్వ ఏకాదశి, రామలక్ష్మణాద్వాదశి, శుక్రమౌఢ్య ప్రా - Vaishnava maadhva Aekadasi, Ramalakshmanadvaadasi, Sukramoudya beginning
2. శని త్రయౌదశి - Sani Trayoudasi
4. ఏరువాక పూర్ణిమ - Aeruvaaka Poornima
7. మృగశిర కార్తే - Mrugasira Karte
11.శుక్రమౌఢ్య త్యాగము - Sukramoudya tyaagamu
14. మిధున సంక్రమణము ఉ. 5:05 - Mithuna Samkramanam morning 5:05
15.మతత్రయ ఏకాదశి - Matatraya Aekadasi
17.మాసశివరాత్రి - Month Sivaraatri
19.సర్వేషాం అమావాస్య - Sarvashaam Amavasya
ఆషాడమాసము - Ashada Masam (Month)
21. చంద్రదర్శనము, పూరీజగన్నాధరధోత్సవం - Chandradarsanam, Puri Jagannadha Radhoatsavam
24.స్కంద పంచమి - Skamda Pamchami
25.కుమార షష్ఠి - Kumara Shashti
26.వివస్వత్సప్తమి - Vivaswatsaptami
29.మహాలక్ష్మీ వ్రతారంభము - MAhaalakshmii Vrataarambhamu
30.మతత్రయ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి, గోపద్మ వ్రతారంభము, చాతుర్మాస్య వ్రతారంభము - matatraya Aekadasi, First Aekadasi, Sayana Aekadasi, Gopadma Vratarambamu, chaturmaasya
No comments:
Post a Comment