గణతంత్రదినోత్సవముముందుగా అందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు. మనం భారత రాజ్యాంగ నిర్మాణ దినాన్ని ఎంతో గొప్పగా జరుపుకొంటాము దీనినే గణతంత్రదినోత్సవముగా గుర్తిస్తాము. మన స్వాతంత్ర్యము ఎంతో మంది త్యాగశీలుల పుణ్య ఫలమైతే, మనను మనమే ఏలుకొను హక్కును మటుకు మనకు అంబేడ్కర్ వంటి విద్యావంతుల ప్రసాదించారు. మన మొదటి గణతంత్ర దినోత్సవం నాడి నిజంగా మనము ఆంగ్లేయుల సాసనము నుండి మన దేశాన్ని సొంతంచేసుకొన్నము, అందుకే ఈ రోజుని పూర్ణ స్వతంత్ర్యదినోత్సవముగా మనము సొంభోఅదించవచ్చు.
No comments:
Post a Comment