5 January 2012

MukkoTi aekaadasi


ఈ రోజు ముక్కోటి ఏకాదసి. ఈ రోజున నారయణుని దర్శించుకొనుటకు ముక్కోటి దేవతలు వస్తారట. ఈ రోజున ఆ నారాయణునితో సహా ముక్కోటి దేవతల సన్నిధి మనకు లభించు శుభదినము. ఈ రోజున మీరందరూ గుడికి వెళ్ళి ఈ శ్రీమన్నారాయణుని దర్శించి తరిస్తారని భావిస్తున్నాను. ఈ రోజు దేవాలయాల ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవాలి. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనికై భక్తులు ఎక్కడెక్కడినుండో తరలి వస్తారు. నేను మా ఇంటివద్ద నున్న వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళివచ్చాను ఇవి కొన్ని చిత్రాలు మీ కోసం...



విష్ణుమూర్తిని స్తుతిస్తున్న మహిళలలు

No comments: