28 April 2011

My Motherland


నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ ||2

నడిచేదారిలో నవ్వులే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు అ..హ..హా..

నడిచేదారిలో నవ్వులే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చనీ పంటలు వెచ్చనీ జంటలు
చల్లనీ జీవితం
ఇదే నవభారతం హొయ్ హొయ్ నా సామి రంగ

నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ

బతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె అ..హ..హా..

బతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె
స్వార్ధమూ వంచన లేనిదే పుణ్యము
త్యాగము రాగము విడిన దేశము హొయ్ హొయ్ నా సామి రంగ

నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ

No comments: