1 March 2011

March Festivals and Good days

మార్చ్ నెలలోని పండుగలు

2. మహాశివ రాత్రి
2. పార్వతీ పరమేశ్వర కళ్యాణం
3. మాస శివరాత్రి
6. చంద్రోదయము
7. రబ్బీసాని నెలారంభము
8. పుత్ర గణపతి వ్రతము
9. శ్రీ కంఠ జయంతి
13. బోధానంద జయంతి
15. సర్వ ఏకాదశి
16. నారసిమ్హ ద్వాదశి
17. కామదహనం
18. ఉ. భాద్రకార్తై ప. 2:21
19. హోళెపండుగ
19. స్వామి అయ్యప్ప జయంతి
23. గురుమూడమీ ప్రారంభము
23. సంకటహరచతుర్థీ
31. రేవతీ కార్తై

మార్చ్ నెలలోని మంచి రోజులు

6. శు. విదియ - ఉ. భాద్ర - మేషం ఉ. గం. 9:35 గృహారంభోప నయన వివాహాదులు.
11. శు. సప్తమి - రోహిణి - తుల రా. గం. 10:19 వివాహ గృహప్రవేశాదులు.
12. శు. సప్తమి - రోహిణి - వృషభం ఉ. గ. 10:39 వ్యాపార విష్ణు ప్రతిష్ఠా వివాహాదులు
14. శు. దశమి - పునర్వసు - మేషం ఉ. గ. 9:03 గృహోపనయన ప్రతిష్ఠాదులు
14. శు. దశమి - పునర్వసు - వృశ్చికం రా. గం. 10:54 గృహప్రవేశాదులు
20. బ. పాడ్యమి - హస్త - వృశ్చికం రా. గం. 10:30 వివాహ గృహప్రవేశాదులు.


మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు గురుమూడమీ ఉన్నది గాన సుముహూర్తములు లేవు

Festivals in the month of march

No comments: