8 June 2009

Swathi Mutyam

I wanted to present you with this song on the occation of Sri Rama Navami but I was late. This is a beautiful song. It depicts the situation in the court of King Janaka at the time of the 'Swayamvaram' and is as if we are present there. It deals with the delicate situation in which Devi Sita finds herself in, when her friends keep wispering that Lord Rama is not looking at her while everybody else could not keep their eyes of her. A perfect song for traditional festivals, something every one can enjoy.

రామా కనవేమిరా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా...
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పడే పడే చూడగా
శ్రీ రామ చంద్ర ముఉర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

ముసిముసి నగవుల రసిక సిఖామనులు
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మా ని ని
ముసిముసి నగవుల రసిక సిఖామనులు త తకిట తక జనుట
ఒసపరి చూపుల అసదుష విక్రములు తకజను తకదిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మా ప మా స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ!
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణీ వంక శివ ధనువు వంకతమ తనువు మనసు కనులు తెరచి చూడగా
రామా కనవేమిరా...

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు బువరులు
తొడగొట్టి ధనువు చేయ్పత్తి బావురని గుండెలు జారిన విభులుగుందేలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుమ్గావులు
తమ వాళ్ళు వొరిగి రెండు కళ్లు తిరిగి వోగ్గేసిన పురుశాత్ఘనులు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టె వారు లేరాః
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టె వారు లేరాః
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టె వారు లేరాతకాద్ తియ్యకు తా దిమి తా..
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నఅమః

అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు, సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫేల ఫేల ఫేల ఫేల ఫేల ఫేల విరిగెను శివ ధనువుకలలోలికేను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సోమ
జయ జయ రామ రఘుకుల సోమ
దసరథ రామ దైత్యవి రామ
దసరథ రామ దైత్యవి రామ
సీతా కళ్యాణ వైభోగమే శ్రీ రామ కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే శ్రీ రామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమే అనగా ననగా రామనీయమే
కనగ కనగ కమనీయమే అనగా ననగా రామనీయమే
సీతా కళ్యాణ వైభోగమే శ్రీ రామ కళ్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

సినిమా పేరు: స్వాతి ముత్యం (౧౯౮౫)

గాయకుడు: బాలసుబ్రమణ్యం స. పతాకాన్ని, జానకి
సంగీత దర్శకుడు: ఇళయరాజా
సంవత్సరం: 1985
నిర్మాత: ఏడిద రాజా, నాగేశ్వర రావు ఏడిద
దర్శకుడు: విశ్వనాధ్ K
నటీనటులు: కమల్ హస్సన్, రాధిక

No comments: